Monday, October 31, 2011

కామ్రేడ్ దేసింగ్ రాజు గారు రష్యా పర్యటన

కామ్రేడ్ దేసింగ్ రాజు గారు రష్యా పర్యటన కోసం వెలుతున్న సందర్భంలో తీసుకున్న ఫోటో. ఇందులో కామ్రేడ్ జోస్యభట్ల సత్యనారాయణ గారు కామ్రేడ్ ఎ వి ఆర్ . శర్మ గారిని ఇతర కామ్రేడ్ లను చూడవచ్చు.

డ్ దేసింగ్ రాజు ussr పర్యటన లో తీసుకున్న ఫోటో.

కామ్రేడ్ దేసింగ్ రాజు ussr  పర్యటన లో తీసుకున్న ఫోటో. రష్యా లో పిల్లలే అప్రేనతిస్లులుగా ట్రైన్ లు నడుపుతారు  ఈ ఫోటో సెప్టెంబర్ 1979  లో  వారి పర్యటనలో తీసుసుకున్నారు

A old pamphlet of GTL Division

 కామ్రేడ్ చ దేసింగ్ రాజు గారి వద్దవున్న ఒక కరపత్రం ను చరిత్ర కోసం ఉంచడం జరిగింది.  అక్టోబర్ 2008 కార్మికలోకం లో ప్రచురితమైన వ్యాసాన్ని మీ అందరి కోసం.