Tuesday, January 31, 2012

condition of Government employement

Figures bust myth India's bureaucracy is “bloated”

India has only a fifth as many public servants as United States, relative to population
Long reviled for being bloated, India's Central and State governments in fact have just a fifth as many public servants as the United States, relative to population. The figures raise doubts, ahead of a Union budget that is likely to slash social-sector spending, on whether the country has the personnel it needs to improve governance and ensure universal access to services like education and health.
Data compiled from multiple sources, including a 2008 official survey, Right to Information applications, media reports and the 2011 census show, India has 1,622.8 government servants for every 100,000 residents. In stark contrast, the U.S. has 7,681. The Central government, with 3.1 million employees, thus has 257 serving every 100,000 population, against the U.S. federal government's 840.
This figure dips further if the 1,394,418 people working for the Railways, accounting for 44.81 per cent of the entire Central government workforce, are removed. Then, there are only about 125 central employees serving every 100,000 population. Information technology and communications services account for another 7.25 per cent of the Central government's staff.
Eminent economist V.K. Ramachandran says: "One of the most important lessons of the economic history of modern nations is that the most crucial requirements of social transformation can only be delivered by the public authority. A government that does not pay for skilled personnel to deliver education, health and land reform is one that condemns its people to under-development."
Shortage of
skilled workers
The Central government's figures also show that 59.69 per cent of public servants belonged to Group C and another 29.37 per cent to Group D — the two lowest paid categories. Though these workers are important, the numbers suggest there are system-wide shortages of skilled staff and administrators.
Decline in size
Interestingly, the data show a marginal decline of 0.13 per cent in the size of the Central government in 2008 from 2006, though the population grew.
"People keep complaining the government is too big," says Ajai Sahni, director of the New Delhi-based Institute of Conflict Management (ICM), "but the figures show that it is in fact too anaemic to govern the country." The ICM, which spent over a year assembling the data, discovered that only some States even had centralised records on their employees — and there were no published estimates of staff members needed to realise new development objectives.
Local and State governments
The highest ratios of public servants to population among the Indian States are in the conflict-torn or border regions, where the Central government has made special funding available for enhanced government employment in an effort to contain discontent. Thus, Mizoram has 3,950.27 public servants per the 100,000 population, Nagaland 3,920.62 and Jammu and Kashmir 3,585.96. Bar Sikkim, with 6,394.89 public servants per 100,000, no State comes close to the international levels.
For the most part though, India's relatively backward States have low numbers of public servants — which means staff are not available to engage in the kinds of education, health and social services provision needed to address the worst kinds of poverty. Bihar has just 457.60 per 100,000, Madhya Pradesh 826.47, Uttar Pradesh has 801.67, Orissa 1,191.97 and Chhattisgarh 1,174.62.
This is not to suggest there is a causal link between poverty and low levels of public servants: Gujarat has just 826.47 per 100,000 and Punjab 1,263.34. The data could explain, though, why even well-off States like these have made hard work of ensuring universal primary education and eradicating poverty.
source : http://www.thehindu.com/todays-paper/article2843370.ece      - Praveen Swami

Sunday, January 29, 2012

మే 18 న ఢిల్లీ లో ధర్నా - వార్త



































ప్రజాశక్తి - హైదరాబాద్‌ ప్రతినిధి   Sun, 29 Jan 2012, IST  
  • భర్తీకి నోచని 4.5 లక్షలు పోస్టులు
  • ఖాళీల భర్తీ కోసం మే 18న
  • జంతర్‌మంతర్‌ వద్ద ధార్న
  • అఖిలభాతర రైల్వే ఎంప్లాయీస్‌
  • కాన్ఫెడరేషన్‌
ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్‌ విధానాలు అవలంభించడం వల్ల రైల్వే వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని అఖిలభారత రైల్వే ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. రైల్వేల్లో భర్తీకి నోచని 4.5 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాన్ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మే 18న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. దీనికి సిఐటియు, ఎఐటియుసి తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాన్ఫెడెరేషన్‌ ఆలిండియా ప్రెసిడెంట్‌ బిఎన్‌ఎస్‌ఎప్‌ శ్రీనివాసరావు, ఎస్‌సి జోన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కామేశ్వరరావు, జోనల్‌ ప్రధాన కార్యదర్శి అహ్మద్‌ మొహియుద్దీన్‌, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రాజారావు, ఎఐటియుసి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి నర్సింహన్‌ మాట్లాడారు. 17.5 లక్షల ఉద్యోగులకుగానూ ప్రస్తుతం 13లక్షల ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, 4.5లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కీలకమైన విభాగాల్లో కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్‌ విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. జనాభాతో పాటు రైళ్లు, స్టేషన్లు పెరిగాయని, కానీ పోస్టులు మాత్రం తగ్గిపోయాయని అన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయక పోవడం వల్ల పనిభారం పెరిగిందని, దీంతో ఉద్యోగులు ఒత్తిళ్లకు లోనవుతున్నారని అన్నారు. దీనివల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టీకరణను వెంటనే రద్దు చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, దీంతో ప్రమాదాలను నివారించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీచేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎసి కోస్‌ అటెండెంట్స్‌కు సంబంధించి 662పోస్టులను భర్తీ చేస్తామని అంగీకరించినా నిధుల్లేక ఆగిపోయాయంటూ అధికారులు చెతున్నారని అన్నారు. కమర్శియల్‌, క్యాటరింగ్‌, ట్రాక్‌ మెయింటెనెన్స్‌, పారిశుధ్యం (సఫాయి), టెలీ కమ్యూనికేషన్‌, లైటింగ్‌, లగేజీ కంపార్ట్‌మెంట్‌, ఫ్లాట్‌ఫారాలు, రైల్వే హాస్పిటల్స్‌లో కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్‌ పరిధిలోకొచ్చాయన్నారు. లాలాగూడతో పాటు ప్రధాన రైల్వే ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై డాక్టర్లను తీసుకుంటున్నారన్నారు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణ చూసే గ్యాంగ్‌మెన్లు నేడు లేకుండా పోయారని, వాటిని కూడా కాంట్రాక్టర్ల పరం చేశారని దీంతో ప్రయాణీకుల భద్రత ప్రమాదంలో పడిందని అన్నారు. రైల్వే క్యాంటీన్లు ప్రయివేటు పరం చేయడం వల్ల ధరలు పెరిగాయని, ప్రయాణీకులపై భారం పడిందని, వస్తువుల నాణ్యత లేకుండా పోయిందని అన్నారు. రైల్వేల్లో అధికారుల పోస్టులు పెంచుతూ కిందిస్థాయి పోస్టులను తగ్గిస్తున్నారని విమర్శించారు. ఎసి కోచ్‌లలోని అటెండెంట్‌ 36గంటలు డ్యూటీ చేయాల్సి వస్తోందని వారికి కూడ డ్రైవర్స్‌, గార్డ్స్‌లా జురిడిక్షన్‌ నిర్ణయించి 8గంటల పనివిధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నూతన ఆర్థిక విధానల కారణంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని పెంచి పోశించడాన్ని సిఐటియు, ఎఐటియు నాయకులు ఖండించారు. రైల్వే ప్రయాణీకుల్లో అభద్రతాభావం ఉందని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఉద్యోగుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాన్ఫెడరేషన్‌ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపారు