రహస్య ఎన్నికల ద్వారా ఒకే గుర్తింపు సంఘాన్ని నిర్ణయించాలని ఇచ్చిన, 17. 2. 1995, సుప్రీమ్ కోర్టు తీర్పును, ILO సూచనలను గౌరవించని రైల్వే బోర్డు, సీక్రెట్ బే లట్ ఎలక్షన్ కమిటీ వైఖరిని
నిరసిం చండి.
అప్రజాస్వామిక ఎన్నికల నియమాలను రూపొందించి, ప్రజా ధనాన్ని వృధా చేస్తున్న సీక్రెట్ బేలట్ ఎలక్షన్ కమిటీ వైఖరిని నిరసించండి..
కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక పోరాటాలు వర్ధిల్లాలి.
కె. జె. ప్రసాద్ వి. కామేశ్వరరావు అహమద్ మోయిద్దిన్
అద్యక్షులు కార్యనిర్వహక అద్యక్షులు ప్రధాన కార్యదర్శి
ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయిస్ కాన్ఫిడ రేషన్.
సౌత్ సెంట్రల్ జోన్ -----సికిందరబాద్ 24. 3.2013
No comments:
Post a Comment